Rasamayi Balakishan | అల్గునూర్‌లో బీఆర్ఎస్ గెలుపు పక్కా అని ప్రజలు అంటున్నరు.. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ డివిజన్ లో గులాబీ జెండా పక్క ఎగురుతుందని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాల్వ మల్లేశం గెలుపు ఖాయమని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు.
Rasamayi Balakishan | తిమ్మాపూర్, ఫిబ్రవరి 5 : కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ డివిజన్ లో గులాబీ జెండా పక్క ఎగురుతుందని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాల్వ మల్లేశం గెలుపు ఖాయమని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. ఆయన మండల, నియోజకవర్గ నాయకులతో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి కాల్వ మల్లేశంకు మద్దతుగా డివిజన్లో గురువారం ఇంటింటా ప్రచారం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను వివరించారు. హామీలు అమలులో వైఫల్యమైన సర్కారుకు, కార్పొరేషన్ ఎలక్షన్లలో తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.
అలుగునూర్ డివిజన్లో బీఆర్ఎస్ బలంగా ఉందని కాల్వ మల్లేశం గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు నిబద్ధతతో పనిచేస్తున్నారని కొనియాడారు. ఇంటింటా కరపత్రాలు పంచుతూ ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, సల్ల మహేందర్, వడ్లూరు శంకర్, బోయిన తిరుపతి, మల్లెత్తుల అంజయ్య యాదవ్, నియోజకవర్గ, మండల, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

