మల్దకల్ మండల కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు.రామకృష్ణ గత, నాలుగైదు సంవత్సరాల క్రితం నుండి గద్వాల్ ప్రాంతానికి చెందిన ట్రాన్స్ జెండర్తో అక్రమ సంబంధం ఉన్నట్లుగా తెసింది.
Jogulamba Gadwal | మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో పిడుగుపాటుకు మరో వ్యక్తి మృతి చెందాడు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని చంద్రశేఖర్ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది.
Electric shock | విద్యుత్ వైర్ తో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి(Man dies ) చెందిన సంఘటన మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో చోటు చేసుకు కుంది.