క్రైం న్యూస్ | అతివేగం ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలితీసుకుంది. వేగంగా వెళ్లి చెట్టుకు ఢీ కొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
పాకాల వాగులో పడి వ్యక్తి మృతి | చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపాడ్ గ్రామ శివారులోని పాకాల వాగులో చంద్రుతండాకు చెందిన తేజావత్ రామ్ సింగ్ (60) గల్లంతయ్యాడు.
క్రైం న్యూస్ | జిల్లాలోని ఖానాపూర్ మండలం బుధరావుపేట శివారులో జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న కల్వర్టులో పడి ద్విచక్ర వాహనదారుడు సామీల్ (22) మృతి చెందాడు.
ఎలక్ట్రానిక్ పరికరం పేలి యువకుడి మృతి | మధ్యప్రదేశ్లోని ఉమరియా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పవర్ బ్యాంక్ లాంటి పరికరం పేలడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
క్రైం న్యూస్ | సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రగుడు బాల దుర్గయ్య (40) అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్తో హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.