విషాదం : పాకాల వాగులో పడి వ్యక్తి మృతి
పాకాల వాగులో పడి వ్యక్తి మృతి | చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపాడ్ గ్రామ శివారులోని పాకాల వాగులో చంద్రుతండాకు చెందిన తేజావత్ రామ్ సింగ్ (60) గల్లంతయ్యాడు.

వరంగల్ రూరల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపాడ్ గ్రామ శివారులోని పాకాల వాగులో చంద్రుతండాకు చెందిన తేజావత్ రామ్ సింగ్ (60) గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు.. పశువులను మేపడం కోసం వెళ్లి వాగు దాటే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు వాగులో పడిన రామ్ సింగ్ గల్లంతయ్యాడు.
స్థానికుల సమాచారంతో గజ ఈతగాళ్లు వాగులో వెతికి రామ్ సింగ్ మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామ్‌సింగ్ మృతితో చంద్రుతండాలో విషాదం నెలకొంది.
ఇవి కూడా చదవండి..
మొక్కలు నాటే ప్రక్రియ ఆగస్టు నెలాఖరు లోగా పూర్తి : మంత్రి ఎర్రబెల్లి
Rain Alert : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
టీకాల కొరత : 45 ఏండ్లు పైబడిన వారిలో 50 శాతం మందికే తొలి డోసు!
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

