వజ్రపుటుంగరం చోరీ
పనిచేస్తున్న ఇంట్లో ఖరీదైన వజ్రపుటుంగరం చోరీకి పాల్పడిన మహిళపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ న.ం 44లో కడియాల రాఘవేందర్రావు (78), కడియాల లక్ష్మి దంపతులు నివాసముంటున్నారు.
బంజారాహిల్స్,నవంబర్ 23: పనిచేస్తున్న ఇంట్లో ఖరీదైన వజ్రపుటుంగరం చోరీకి పాల్పడిన మహిళపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ న.ం 44లో కడియాల రాఘవేందర్రావు (78), కడియాల లక్ష్మి దంపతులు నివాసముంటున్నారు. రెండ్రోజుల కిందట లక్ష్మి గదిలో ఉంచిన వజ్రపుటుంగరం కనిపించలేదు. తమ ఇంట్లో పనిమనిషిగా చేరిన సైదమ్మ ఈ చోరీ చేసి ఉంటుందని రాఘవేంద్రరావు జూబ్లీహిల్స్ పోలీసులకు పిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

