ప్రభుదేవా దర్శకత్వంలో..
గత ఏడాది భక్తిరస ప్రధానంగా రూపొందిన ‘కన్నప్ప’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించారు మంచు విష్ణు. తాజాగా ఆయన పాన్ ఇండియా యాక్షన్ సినిమాకు సిద్ధమవుతున్నారు. దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నారు.
గత ఏడాది భక్తిరస ప్రధానంగా రూపొందిన ‘కన్నప్ప’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించారు మంచు విష్ణు. తాజాగా ఆయన పాన్ ఇండియా యాక్షన్ సినిమాకు సిద్ధమవుతున్నారు. దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నారు. సోమవారం మంచు విష్ణు జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రభుదేవా..తన సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా మంచు విష్ణుతో దిగిన ఫొటోను పంచుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని, ఈ సినిమాలో మంచు విష్ణు సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. సల్మాన్‌ఖాన్‌తో ‘రాధే’ (2021) తర్వాత ప్రభుదేవా దర్శకత్వానికి విరామం ఇచ్చారు. తాజాగా మంచు విష్ణుతో సినిమా చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

