పేరుకు తగ్గట్టే మంచి ‘ఆలోచన’
సీనియర్ నటులు జీవీ నారాయణరావు, ప్రసాద్‌బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ కీలక పాత్రధారులుగా రూపొందిన సందేశాత్మక చిత్రం ‘ఆలోచన’. సురేందర్ చాచా దర్శకుడు.
సీనియర్ నటులు జీవీ నారాయణరావు, ప్రసాద్‌బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ కీలక పాత్రధారులుగా రూపొందిన సందేశాత్మక చిత్రం ‘ఆలోచన’. సురేందర్ చాచా దర్శకుడు. గుండబోయిన శ్రీనివాస్ నిర్మాత. ఈనెల 27న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా అగ్ర కథానాయకుడు చిరంజీవి ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.
‘వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల జీవితాలే ప్రేరణగా ఈసినిమా తెరకెక్కించినట్టు తెలిసింది. అలాగే, నా ‘మంచుపల్లకి’ స్ఫూర్తితో ఈసినిమా రూపొందించినట్లు చెప్పారు. నిజంగా పేరుకు తగ్గట్టే ఇది మంచి ‘ఆలోచన’. మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరించే ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని చిరంజీవి అన్నారు. మనసుల్ని కదిలించే భావోద్వేగపూరితమైన సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో చిత్రబృందమంతా పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

