కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
క్రైం న్యూస్ | విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.

మహబూబాబాద్ : విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని నెల్లికుదురు మండలం బంజర శివారులోని బంజారా తండాలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మాలోతు వెంకన్న అనే వ్యక్తి వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకన్న మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
యునెస్కో గుర్తింపుతో రామప్ప మరింత అభివృద్ధి
Tokyo Olympics: బ్రెస్ట్‌స్ట్రోక్ చాంపియన్‌గా 17 ఏళ్ల లిడియా జాకొబీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

