జనగామ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లింగాల ఘన్పూర్ మండలం నేలపోగుల గ్రామంలో అక్రమ సంబంధం నేపథ్యంలో గుగ్గిళ్ల ఐలయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గరుయ్యాడు. ప్రియురాలు గుగ్గిళ్ల భాగ్య బండరాయితో కొట్టి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.