తెల్లవార్లు జాగారం.. పీఏసీసీఎస్ల వద్ద పడిగాపులు.. గంటల కొద్దీ క్యూలైన్లు.. భూమి పట్టాపాస్ బుక్కులు, ఆధార్ కార్డుల జిరాక్స్లు.. చెప్పుల వరుసలు.. ఇలా రైతుల కంటికి కునుకు కరువై.. గుండెలు బరువెక్కుతున్నాయి.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వినాయకచవితి సందర్భంగా వినాయకుల విగ్రహాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పాత పాలమూరులోని శివాలయం వద్ద శ్రీకాంత్కుమార్చారి గత పదేండ్లుగా పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నంలో భాగ�
ఒక ప్రజాప్రతినిధి ఏదైనా పని చేయమని అడిగితే దానిని బాధ్యతతో సాధించి పెడి తే ఆ సమయానికి గుర్తు చేసుకొని మరిచిపోతున్న ఈ రోజుల్లో తన హయాంలో చేపట్టిన ఓ భారీ వంతెన నిర్మాణాన్ని గుర్తు చేసుకొని ఆ నిర్మాణాన్ని �
రైతన్నలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నిత్యం పీఏసీసీఎస్ చుట్టూ తిరుగుతు న్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపించా రు. కానీ యూరియా సరిపడా ఉంద ని పాలకులు చెబుతున్నా వాస్తవ పరిస్థ
ఈయాల యూరియా కోసం రాష్ట్రం అల్లాడుతున్నదని, యూరియా ఫ్రీగా సప్లయి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఎరువుల కోసం క్యూలో న�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బస్తా యురియా కోసం రైతన్నలు ఆందోళనకు దిగా రు.. రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా యూరియాను పీఏసీసీఎస్ల ద్వారా సరఫరా చేస్తుంది. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూరియా క�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధి మాచారం శివారు 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో నలుగు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో అతలాకుతలమైంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంతోపాటు జడ్చర్ల పట్టణాల్లో లో
Curry puff | ఓ మహిళ బేకరీకి వెళ్లి కర్రీపఫ్ తీసుకొని తింటుండగా అందులో పాముపిల్ల ప్రత్యక్షమైంది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్నది. జడ్చర్ల పట్టణానికి చెందిన శ్రీశైలమ్మ మంగళవారం సాయంత్రం స్థ
ఉమ్మడి మహబూ బ్నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఆయా జి
అన్నాదమ్ముళ్లు.. అక్కాచెల్లెల్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ.. నేను నీకు రక్షా.. నువ్వు నాకు రక్ష అనే నానుడితో ఒకరికొకరు ప్రేమానురాగాలను పంచుకు నే పండుగ వేడుకలను శనివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యా�
మానవ సంబంధాలు క్షీణిస్తున్న ఈ రోజుల్లో.. బంధం అంటే ఇలా ఉండాలని రుజువు చేసింది ఓ సోదరి. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ ఐదేండ్ల బాలుడు అరుదైన అప్లాస్టిక్ అనీమియా (ఎముక మజ్జ లోపం)తో బాధపడుతున్నాడు. మూలకణాలన�