Road accident | రోడ్డు ప్రమాదంలో గాయపడి..చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో గాయపడి..చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
వెంగళరావునగర్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి..చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై స్వప్నా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..బీకే గూడ సమీపంలోని స్వామి థియేటర్ వద్ద నివసించే మండల్ రమేష్ (58) ప్రైవేటు ఉద్యోగి.
ఈ నెల 5 న సాయంత్రం తన ద్విచక్ర వాహనం పై ఎర్రగడ్డ నుండి పంజాగుట్ట వైపు వెళ్తుండగా అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన నానో కారు రమేష్ నడుపుతున్న బైక్‌ను ఢీ కొట్టింది. కిందపడి తీవ్ర గాయాలపాలైన బాధితుడిని పోలీసులు నిమ్స్ దవాఖానాకు తరలించారు.
చికిత్స పొందుతూ రమేష్ మంగళవారం ఉదయం మృతి చెందాడు. రమేష్ కుమారుడు రోహిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

