Hanging | వీణవంక, మే 29: వీణ వంక మండల కేంద్రానికి చెందిన టేకు రామ్ చందర్ (45) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన టేకు రామ్ చందర్ మానసిక స్థితి బాగాలేదు.
ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇంట్లో ఏవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ట్రైనీ ఎస్సై సాయికృష్ణ తెలిపారు.