నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న ఉపకాల్వల పనులను వేగవంతం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్‌ను (Mallanna Sagar) అధికారులు గోదావరి జలాలతో నింపుతున్నారు. గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రాజరాజేశ్వర జలాశయానికి వరద వస్తున్నది.
‘వావ్ సూపర్.. చాలా బాగుంది.. ఇండియాలో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు ఉన్నది అంటే చూసేదాక నమ్మలేక పోయాం’ అని మల్లన్న సాగర్‌ను సందర్శించిన విదేశీ ప్రతినిధులు మెచ్చుకున్నారు.
Kaleshwaram | తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మహా అద్భుతమని మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా శ్రీరాంపూర్ మాజీ ఎమ్మెల్యే, అశోక్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ యజమ
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కాళేశ్వరం ప్రాజెక్టును (Kaleshwaram Project) పూర్తిచేశారని, ఇప్పుడది తెలంగాణకు కల్పతరువుగా మారిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. మల్లన�
మన్యంకొండ ఆలయం వద్ద రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా నిర్మిస్తున్న రోప్‌వేను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. అంతర్జాతీయ పర్యాటక అధ్యయనంలో భాగ�
సింగరేణి సంస్థ విస్తరణలో భాగంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిల్వ నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటుకు యాజమాన్యం నిర్ణయించిందని డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు పేర్కొన్నారు.
వర్షాభావ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడమే ప్రథమ కర్తవ్యమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. రాష్ట్రంలో వర్షాలు ఆలస్యమవడంతో సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నుంచి రంగయనాక స�
మల్లన్న సాగర్ అటవీ ప్రాంతం ఇప్పడు ప్రకృతి ప్రేమికులను పరవశింపజేసేందుకు ముస్తాబవుతున్నది. మల్లన్న వనం పేరుతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కావస్తున్నాయి.
Floating solar | సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పాదక రంగంతోపాటు విద్యుత్ ఉత్పత్తిరంగంలోనూ మరో ముందడుగు వేసింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఫ్లోటింగ్ సోలార్ విద్యుదుత్పత్తికి శ్రీకారం చుట్టింది. బొగ్గు పరిశ్రమల్లో ఫ�
‘మా రాష్ట్రంలో రోజుకు పది మంది రైతులు కరువు కాటకాలతో మరణిస్తున్నారు. తెలంగాణలో మాత్రం ఎక్కడ చూసినా పచ్చని పంటలు కనిపిస్తున్నాయి. ఎండకాలంలోనూ నిండుగా చెరువులు, కుంటలు, వాగులు వంకలు కనిపిస్తున్నాయి. తెలంగ