సాగునీరు అందించాలి
మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారా దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
- మాపై కోపంతో రైతుల పొట్ట కొట్టొద్దు
- దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
- దౌల్తాబాద్ మండలంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన
- పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు
రాయపోల్, జనవరి 20 : మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారా దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ మండలంలోని ఇందూప్రియాల్‌లో శనివారం పలు కమ్యూనిటీ భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం అసంపూర్తిగా ఉన్న కాల్వలను పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్నసాగర్,కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారా దుబ్బాక నియోజకవర్గంలోని లక్షా 33 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎంపీపీ సంధ్యారవీందర్, జడ్పీటీసీ రణం జ్యోతి, వైస్ ఎంపీపీ అల్లి శేఖర్‌రెడ్డి, ఉమ్మడి మండల సొసైటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు రహీమొద్దీన్, సర్పంచ్‌లు శ్యామలాకుమార్, స్వప్నాజనార్దన్రెడ్డి, అయ్యగారి నర్సింహులు, తహసీల్దార్ సుజాత పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

