రేగడి, ఎర్ర, నల్ల, ఇసుక మట్టి నేలలు అనుకూలమైతే ఒక్కో నేలకు ఒక్కో విధంగా సాగు విధానం, నీటి యాజమాన్య పద్ధతులు ఉంటాయి. పంట చేనులో అడుగుమందు వేసుకొని సాగు మొదలు పెట్టాలి. పిలక వచ్చిన తర్వాత మొక్కకు మొగిళ్లలో సి�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం అకాల వర్షం కురిసింది. వర్షం దెబ్బకు పలుచోట్ల మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు నేలవాలాయి. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు లేచికిందపడ్డాయి.
ఇటీవల వడగండ్ల వానతో జిల్లాలో అధిక శాతం పంటలు నష్టపోగా, సర్వేను అధికారులు ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పి, అన్నదాతలకు భరోసా కల్పించారు. దీంతో పరిహారం అందించడమే ధ్యే�
సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వడటండ్ల వర్షాలకు 724 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వర్షం తోపాటు వడగండ్లు కురవడంతో పంట నష్టం ఎక్కువగా వాటిల్లింది. జహీరాబాద్ నియోజకవర్గంలో ఎక్కువగా పంటలు దెబ్బ
Agriculture | మాఘి జొన్న, తెల్లజొన్న, ఎర్రజొన్న, పచ్చజొన్న.. ఒకప్పుడు మన పల్లెల్లో విరివిగా కాసిన ఈ జొన్న పంట కాలక్రమంలో కనుమరుగైపోయి.. ‘ముళ్ల జొన్న’గా సరికొత్త రూపంలో మళ్లీ వచ్చింది. అనుకూలమైన నేలలు, తక్కువ నీటి వి�
హైబ్రిడ్ మక్క సేద్యం కరీంనగర్ జిల్లా రైతులకు సిరులు కురిపిస్తున్నది. సాధారణ మక్కతో పోల్చితే విత్తనోత్పత్తి సాగు అధిక లాభాలు తెచ్చిపెడుతున్నది. హుజూరాబాద్ డివిజన్లో అత్యధికంగా సాగవుతుండగా, ఇందులో �
ఏజెన్సీలో నీటి ప్రాజెక్ట్‌లు తక్కువ. దీనికితోడు బీడు భూములు. సాగునీటి సౌకర్యం సరిగా లేక కేవలం వర్షాధార పంటలే సాగు చేస్తుండేవారు. దిగుబడులు కూడా అంతంతమాత్రంగానే వస్తుండడంతో రైతులు కూడా నష్టపోయిన సందర్భ�
జిల్లాలో వ్యవసాయం జోరుగా సాగుతున్నది. ప్రస్తుతం రబీకాలం నడుస్తుండగా రైతన్న పొలా ల్లో బిజీగా ఉన్నాడు. రంగారెడ్డి జిల్లాలో యాసం గి సీజన్లో 95,042 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుకానున్నట్లు జిల్లా వ్యవసాయాధి�
వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులను రైతులు అనుసరిస్తున్నారు. సులభ పద్ధతిలో వ్యవసాయం చేసి, తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడులు తీస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుక�
మండలంలోని కంబాపూర్, మార్దండ గ్రామాలను ఏడీఏ నూతన్‌కుమార్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రైతులు సాగుచేస్తున్న ఆరుతడి పంటలను పరిశీలించారు.
జిల్లాలో అంచనాలకు మించి సాగు చేస్తున్నారు. ఖరీఫ్ కాలం పంట చేతికి రాగా.. ఇప్పటికే రైతన్నలు చాలా వరకు విక్రయించారు. ప్రస్తుతం జిల్లాలో 95,042 ఎకరాల్లో సాగు కొనసాగుతున్నది. ఇప్పటికే వరి 52,947 ఎకరాలు, వివిధ రకాల పంట�
మక్కజొన్న పొత్తులను రెండు అంగుళాల ముక్కల చొప్పున కత్తిరించుకోవాలి. ఒక గిన్నెలో వెన్న, ఉప్పు, కారం, క్రీమ్, వెల్లుల్లి, ఉల్లి పొడి.. అన్నీ వేసి బాగా కలపాలి. కారం మిశ్రమాన్ని మక్కజొన్న ముక్కలకు బాగా పట్టించి