మండలంలోని కంబాపూర్, మార్దండ గ్రామాలను ఏడీఏ నూతన్కుమార్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రైతులు సాగుచేస్తున్న ఆరుతడి పంటలను పరిశీలించారు.
జిల్లాలో అంచనాలకు మించి సాగు చేస్తున్నారు. ఖరీఫ్ కాలం పంట చేతికి రాగా.. ఇప్పటికే రైతన్నలు చాలా వరకు విక్రయించారు. ప్రస్తుతం జిల్లాలో 95,042 ఎకరాల్లో సాగు కొనసాగుతున్నది. ఇప్పటికే వరి 52,947 ఎకరాలు, వివిధ రకాల పంట�
మక్కజొన్న పొత్తులను రెండు అంగుళాల ముక్కల చొప్పున కత్తిరించుకోవాలి. ఒక గిన్నెలో వెన్న, ఉప్పు, కారం, క్రీమ్, వెల్లుల్లి, ఉల్లి పొడి.. అన్నీ వేసి బాగా కలపాలి. కారం మిశ్రమాన్ని మక్కజొన్న ముక్కలకు బాగా పట్టించి
ఎఫ్ఏవో హెచ్చరిక 2018-19లో మక్కజొన్న, జొన్నపై తీవ్ర ప్రభావం రైతులను అప్రమత్తం చేసిన రాష్ట్ర వ్యవసాయశాఖ హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): పంటలకు కత్తెర పురుగు ముప్పు పొంచి ఉన్నదని అంతర్జాతీయ ఆహార, వ్యవసా
జొన్నకర్ర సాధారణంగా అయిదు నుంచి ఆరు అడుగులు పెరుగుతుంది. కానీ, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రామచంద్రాపురానికి చెందిన బొలిశెట్టి సైదులు ఇంట్లో మొలిచిన జొన్న కర్ర 17 అడుగుల ఎత్తు పెరిగింది. పోషకాలు, జన