అటవీ శాతాన్ని పెంచాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు కోట్ల మొక్కలను నాటి సంరక్షించడంతో పచ్చదనం పరిఢవిల్లుతు
ధరణి.. సులువుగా స్లాట్ బుకింగ్.. వేగంగా రిజిస్ట్రేషన్కు కేరాఫ్.. ఎవరినీ బతిమిలాడే పరిస్థితి లేదు.. పైసా లంచం ఇచ్చే అవసరం లేదు.. దశాబ్దాల భూ సమస్యలకు చెక్.. భూ రిజిస్ట్రేషన్ల విషయంలో అవినీతిని అంతమొందించ�
స్వరాష్ర్టాన్ని సాధించడంతో టీజీవో లక్ష్యం నెరవేరిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గెజిటెట్ ఉద్యోగులంతా పోరాడాలనే నేపథ్యంలో పుట్టిన సంఘం టీజీవో అన్నారు.
యురేనియం రేడియో యాక్టివిటి ప్రభావం వల్ల ప్రజల ఆరోగ్యాలకు అత్యంత ప్రమాదం ఏర్పడుతుందని, పర్యావరణం సమతుల్యత దెబ్బతింటుందని పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి.
పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో! పసి ప్రాయం నుంచే తన అద్బుత ప్రతిభతో అటు క్రీడలతో పాటు చదువుల్లో రికార్డులు తిరుగరాస్తున్న హైదరాబాదీ నైనా జైస్వాల్ మరో ఫీట్ అందుకుంది.