Home
Mahabubnagar
Ganesh Festival Committee Organized Vinayaka Nimajjanam In Mahabubnagar District Center On Wednesday
వెళ్లి రావయ్యా.. గణపయ్యా
మహబూబ్‌నగర్ జిల్లా కేం ద్రంలో గణేశ్ ఉత్సవ కమిటీ ఆ ధ్వర్యంలో బుధవారం వినాయ క నిమజ్జనం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వీధు లు వినాయక విగ్రహాలు, భక్తుల తో కోలాహలంగా మారింది. పో లీసుల భారీ బందోబస్తు మధ్య నిమజ్జనానికి విగ్రహాలను తరలించారు.
- ఉత్సాహంగా వినాయక నిమజ్జనం
- పాల్గొన్న భక్తులు
- ప్రత్యేక పూజలు చేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
పాలమూరు, సెప్టెంబర్ 27 : మహబూబ్‌నగర్ జిల్లా కేం ద్రంలో గణేశ్ ఉత్సవ కమిటీ ఆ ధ్వర్యంలో బుధవారం వినాయ క నిమజ్జనం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వీధు లు వినాయక విగ్రహాలు, భక్తుల తో కోలాహలంగా మారింది. పో లీసుల భారీ బందోబస్తు మధ్య నిమజ్జనానికి విగ్రహాలను తరలించారు.
లడ్డూ వేలంపాటలో ఉత్సహంగా యువకులు, పెద్దలు పాల్గొని నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు, యువకులు జై బో లో గణేశ్ మహరాజ్‌కీ జై అంటూ నినాదాలు చేశారు. డీజేలు, బ్యాండ్ మేళాల మధ్య నృ త్యాలు, అడుగుల భజనలు నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తు లు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

