Lord Shiva | ఒడిశాలోని జైపూర్ జిల్లాలో 123 అడుగుల ఎత్తులో శివుడు కొలువుదీరాడు. ఈ విగ్రహాన్ని మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆవిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఏపీలోని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ఈ నెల 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో పెద్దిరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
పేదల దేవుడిగా పే రుగాంచిన ఎములాడ రాజన్నకు రాబడి పెరుగుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను 99కోట్ల79లక్షల 86వేలు సమకూరింది. రాజ న్న క్షేత్ర ప్రగతికి ప్రభుత్వం వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థను
మహాశివరాత్రి వేళ నగరం ఆధ్యాత్మిక వాతావరణంతో పరిఢవిల్లింది. “హరహర మహాదేవ... శంభో శంకర.. దుఃఖ హర..భయ హర.. దారిద్య్ర హర.. అనారోగ్య హర.. ఐశ్వర్య కర.. ఆనంద కర..” అంటూ నగరంలోని శివాలయాలన్నీ మార్మోగాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ అత్యంత వైభవంగా జరిగింది. శనివారం తెల్లవారుజామున బ్రహ్మి ముహూర్తంలో ఆలయాన్ని తెరిచిన అర్చక బృందం లక్ష్మీనరసింహస్వామివారిని మేల్కొలిపారు.
మండలంలోని చింతపల్లి గ్రామంలో మహాశివరాత్రి, దున్న ఇద్దాసు ఆరాధనోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి మహిళల కబడ్డీ పోటీలు శుక్రవారం రాత్రి ముగిశాయి.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో శనివారం సాయంత్రం భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్ల ప్రభోత్సవం శోభాయమానంగా జరిగింది. పలు పుష్పాలతో అలంకరించిన ప్రభపై స్వామి, అమ్మవార్లను ఉంచి గంగాధర మం
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు ప్రారంభమై అర్ధరాత్రి లింగోద్భవ కాలం వరకు కొనసాగా�