భోళా శంకరా..
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు ప్రారంభమై అర్ధరాత్రి లింగోద్భవ కాలం వరకు కొనసాగాయి.
- మార్మోగిన శివనామస్మరణ
- మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు
- ఆలయాల వద్ద బారులు తీరిన భక్తులు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు ప్రారంభమై అర్ధరాత్రి లింగోద్భవ కాలం వరకు కొనసాగాయి. పరమేశ్వరుడిని దర్శించుకొని పూజల్లో పాల్గొనేందుకు క్యూలైన్లలో భక్తులు బారులుతీరి కనిపించారు. ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా శివపార్వతుల కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిపించారు. భక్తుల జాగారణ దృష్ట్యా ఆలయాలను సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీలు, అధికారులు ఏర్పాట్లు చేశారు.



Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

