మహాశివరాత్రి వేళ నగరం ఆధ్యాత్మిక వాతావరణంతో పరిఢవిల్లింది. “హరహర మహాదేవ... శంభో శంకర.. దుఃఖ హర..భయ హర.. దారిద్య్ర హర.. అనారోగ్య హర.. ఐశ్వర్య కర.. ఆనంద కర..” అంటూ నగరంలోని శివాలయాలన్నీ మార్మోగాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ అత్యంత వైభవంగా జరిగింది. శనివారం తెల్లవారుజామున బ్రహ్మి ముహూర్తంలో ఆలయాన్ని తెరిచిన అర్చక బృందం లక్ష్మీనరసింహస్వామివారిని మేల్కొలిపారు.
మండలంలోని చింతపల్లి గ్రామంలో మహాశివరాత్రి, దున్న ఇద్దాసు ఆరాధనోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి మహిళల కబడ్డీ పోటీలు శుక్రవారం రాత్రి ముగిశాయి.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో శనివారం సాయంత్రం భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్ల ప్రభోత్సవం శోభాయమానంగా జరిగింది. పలు పుష్పాలతో అలంకరించిన ప్రభపై స్వామి, అమ్మవార్లను ఉంచి గంగాధర మం
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు ప్రారంభమై అర్ధరాత్రి లింగోద్భవ కాలం వరకు కొనసాగా�
దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు శాస్ర్తోక్తంగా మొదలయ్యాయి. ఉదయం నుంచే ప్రత్యేక పూ�