‘భీమా’ దుష్టశిక్షణ
‘దర్శకుడు హర్ష ఈ కథను ఎంత బాగా చెప్పాడో అంతే బాగా తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం టెక్నీషియన్స్ అందరూ అద్భుతంగా పనిచేశారు. మహాశివరాత్రి రోజున ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు గోపీచంద్. ఆయన కథానాయకుడిగా ఏ.హర్ష దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భీమా’.
‘దర్శకుడు హర్ష ఈ కథను ఎంత బాగా చెప్పాడో అంతే బాగా తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం టెక్నీషియన్స్ అందరూ అద్భుతంగా పనిచేశారు. మహాశివరాత్రి రోజున ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు గోపీచంద్. ఆయన కథానాయకుడిగా ఏ.హర్ష దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భీమా’. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించారు. మహాశివరాత్రి కానుకగా మార్చి 8న విడులదకానుంది. శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. దుష్ట శిక్షణ కోసం ఎంతకైనా తెగించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో గోపీచంద్ పాత్రను ప్రజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంది.
యాక్షన్, మాస్ అంశాలతో ట్రైలర్ మెప్పించింది. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ‘దర్శకుడు హర్ష కన్నడంలో ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో తెలుగులో కూడా గుర్తింపు దక్కుతుంది. కథలోని ఫ్యామిలీ ఎలిమెంట్స్ అందరికి కనెక్ట్ అవుతాయి’ అన్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించే చిత్రమిదని దర్శకుడు హర్ష తెలిపారు. భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని నిర్మాత కె.కె.రాధామోహన్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Maya Lady | ‘మాయ లేడీ’ రివ్యూ.. రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ల సస్పెన్స్ లవ్ డ్రామా ఎలా ఉంది?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

