Telangana | ముంబై : మహారాష్ట్ర( Maharashtra ) లో తెలంగాణ మోడల్( Telangana Model ) ను అమలు చేయాలని ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే ప్రకాశ్ దాదా సోలంకి( MLA Prakash Dada Solanke ) డిమాండ్ చేశారు.
CM KCR | దేశవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ విస్తరణ, బలోపేతం దిశగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఈ నెల 26న మహారాష్ట్రలోని కాందార్ లోహలో భారీ బహిరంగ సభ నిర్వహిం�
మహారాష్ట్ర రైతాంగం మరోసారి పోరుబాట పట్టింది. ఉల్లికి మద్దతు ధర కల్పించడంతో పాటు 17 ఇతర డిమాండ్లతో రైతులు రోడ్డెక్కారు. రాష్ట్రంలోని నాసిక్ నుంచి ముంబై వరకు సోమవారం భారీ నిరసన మార్చ్ ప్రారంభించారు.
ముంబై-గోవా హైవే ప్రాజెక్టులో జాప్యంపై సొంత ప్రభుత్వంపైనే బీజేపీ ఎమ్మెల్యే అమిత్ సతాం విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారి చంద్రయాన్పల్లి గ్రామం వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృత్యువాతపడ్డారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే బీజే పీ, కాంగ్రెస్, శివసేన, ఆప్ తదితర పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు బీఆర్ఎస్లో చేరగా.. మరో కీలక నేత గులాబీ కండువా కప్పుకునేందుకు
CM KCR | బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాందేడ్ సభలో చేసిన ప్రకటనలు మాహారాష్ట్ర సంకీర్ణ సర్కారుకు దడ పుట్టించాయని, దాంతో ప్రజలను మభ్యపెట్టేందుకు హడావుడిగా పథకాలు ప్రకటిస్తున్నదని మహారాష్ట్ర మాజీ శాసనసభ�
రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6 వేల సాయం అందిస్తామని మహారాష్ట్ర సర్కార్ ప్రకటించడం బీఆర్ఎస్ తొలి విజయమని బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ అన్నారు. రైతుల పార్టీ బీఆర్ఎస్ గులాబ
భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదం దేశంలో ప్రభంజనం సృష్టిస్తున్నది. దశాబ్దాలుగా కల్లబొల్లి కబుర్లతో కాలం వెల్లదీసి,
Love Jihad: మహారాష్ట్రలో లక్షకుపైగా లవ్ జిహాద్ కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర మంత్రి తెలిపారు. అసెంబ్లీలో మంగల్ ప్రభాత్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు పండించిన పుచ్చకాయలకు పొరుగురాష్ర్టాలో పుల్ డిమాండ్ ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 425 ఎకరాల్లో పచ్చకాయలు సాగు చేయగా, 8500 టన్నుల నుంచి 10,000 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశమున�