కుటుంబ బంధాలకు దర్పణం
నయనతార, కెవిన్ ప్రధాన పాత్రల్లో నటించినచిత్రం ‘హాయ్'. విష్ణు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
నయనతార, కెవిన్ ప్రధాన పాత్రల్లో నటించినచిత్రం ‘హాయ్’. విష్ణు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఇదొక ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చెన్నై, కోయంబత్తూరు, పొల్లాచ్చి నేపథ్యంలో కథ నడుస్తుంది.
కుటుంబమంతా థియేటర్లో చూసి ఆస్వాదించేలా ఈ చిత్రాన్ని రూపొందించాం’ అని దర్శకుడు తెలిపారు. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, హాస్యం ప్రధానంగా ప్రతీ ఒక్కరి మనసుల్ని కదిలించే సినిమా ఇదని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని నయనతార, విఘ్నేష్‌శివన్, ఎస్.ఎస్.లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

