‘సర్దార్ సర్వాయి పాపన్న’యానిమేషన్ చిత్రం
చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన యానిమేషన్ చిత్రం ‘సర్దార్ సర్వాయి పాపన్న’. స్వీయనిర్మాణ దర్శకత్వంలో వెంకటేష్ గౌడ్ లింగంపల్లి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఆర్కే ఫిలింస్ ద్వారా దర్శకనిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు.
చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన యానిమేషన్ చిత్రం ‘సర్దార్ సర్వాయి పాపన్న’. స్వీయనిర్మాణ దర్శకత్వంలో వెంకటేష్ గౌడ్ లింగంపల్లి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఆర్కే ఫిలింస్ ద్వారా దర్శకనిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. వచ్చేవారం ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇటీవల ఈ సినిమా పోస్టర్ను ఆవిష్కరించారు. బహుజన చక్రవర్తిగా కీర్తిపొందిన సర్దార్ సర్వాయి పాపన్న పోరాటాన్ని ఈ చిత్రంలో గొప్పగా చూపించారని, రెండు తెలుగు రాష్ర్టాల్లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆర్.కె.గౌడ్ తెలిపారు. సర్వాయి పాపన్న 376వ జయంతి ఉత్సావాలను పురస్కరించుకొని ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నామని, సబ్బండ వర్గాల ప్రజలు ఆదరించాలని దర్శకనిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి కోరారు. ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ సూపర్ విజన్: పి.శ్రీనివాస్, మ్యూజిక్ సూపర్వైజర్, లిరిక్స్, నిర్మాత, దర్శకత్వం: వెంకటేష్ గౌడ్ లింగంపల్లి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

