బాల్య వివాహాల నిర్మూలనపై ఎంజీయూలో అవగాహన కార్యక్రమం
అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ)లో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ డా.మారం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ...
రామగిరి, నవంబర్ 27 : అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ)లో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ డా.మారం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు బాల్య వివాహాలు, ముందస్తు వివాహాలు, బలవంతపు వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించిన బ్యానర్లు, పోస్టర్లను ప్రదర్శిస్తూ విద్యార్థులు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని కావునా బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బాలికలకు విద్య, సమాన హక్కులు, స్వేచ్ఛాయుతమైన బాల్యాన్ని అందించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బాల్య వివాహాల నిర్మూలనపై ఎంజీయూలో అవగాహన కార్యక్రమం
‘ఐలు 12వ నల్లగొండ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి’
కొత్తగూడెం ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా నిర్వహణ బాధ్యతలు తాసీల్దార్‌కు అప్పగింత
‘ఇందిరమ్మ బీమా ప్రతి ఇంటికి ధీమా’
Retired Engineer | ఏపీ పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మిస్తుంటే తెలంగాణకు తెల్వక పోవడం ఆశ్చర్యకరం : రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

