BJP MLA Nitesh Rane | మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద బీజేపీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే నితీశ్ రాణే మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగం చేశారు. ముస్లిం సమాజాన్ని ఆయన బెదిరించార�
Heavy rains | తెలంగాణ- మహారాష్ట్ర(Maharashtra) సరిహద్దు గుండా గోదావరి ((Godavari) )ఉగ్రరూపంలో ప్రవహిస్తుండటంతో అంతరాష్ట్ర రహదారిని పోలీసులు మూసివేశారు. తెలంగాణ వైపు భారీకేడ్లు అడ్డం పెట్టి రాకపోకలను రెంజల్ పోలీసులు నియంత్రిస
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఇటీవల శివాజీ విగ్రహం కూలడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం క్షమాపణ చెప్పారు. ‘ఛత్రపతి శివాజీ కేవలం ఒక పేరు లేదా ఒక చక్రవర్తి కాదు.
గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న సింధుదుర్గ్లో ఏర్పాటు చేసిన 35 అడుగుల ఎత్తయిన శివాజీ విగ్రహం (Shivaji Statue) ఈ నెల 26న కుప్పకూలింది. ఈ కేసులో నిర్మాణ సలహాదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే విగ్రహం శిల�
Doctor Dies By Suicide | కొత్తగా పెళ్లైన వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. డాక్టరైన భర్త తనను వేధిస్తున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొంది. దీంతో ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Badlapur Case | మహారాష్ట్ర బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణల్లో నిందితుడికి థానే జిల్లా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రైవేట్ స్కూల్లో అటెండర్గా పని చేస్తున్న న�
Shivaji Maharaj Collapses | మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలో ఏర్పాటు చేసిన శివాజీ భారీ విగ్రహం కూలిపోయింది. ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది డిసెంబర్లో 35 అడుగులు ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. మల్వాన్లోని �
మహారాష్ట్రలో శనివారం ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో పుణె జిల్లా ముల్షి తహశీల్ పరిధిలోని కొంద్వాల్ గ్రామ సమీపంలో అదుపుతప్పి కూలిపోయిందని అధికారులు వెల�
Boiler Explosion | ఒక ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో 22 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కరెంటు కనెక్షన్ ఇవ్వకముందే రైతుకు భారీ బిల్లు పంపింది మహారాష్ట్ర విద్యుత్తు సరఫరా సంస్థ ఎంఎస్ఈబీ. దీనిపై రైతు ఫిర్యాదు చేయగా, బిల్లు రద్దు చేయకపోగా మరో రూ.11,750 చేర్చి కొత్త బిల్లు పంపించింది.
Badlapur Incident : మహారాష్ట్రలోని బద్లాపూర్ స్కూల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విపక్షాలు మహారాష్ట్ర సర్కార్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.