Assembly elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకూ 32 శాతం మాత్రమే నమోదైంది. ఇక బాలీవుడ్ తారలు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
#WATCH | Actor Madhuri Dixit cast her vote for #MaharashtraElections2024, at a polling booth in Mumbai. pic.twitter.com/IW3LnBKAkj
— ANI (@ANI) November 20, 2024
బీటౌన్ సెలబ్రిటీలు (Bollywood Celebrities) మాధురీ దీక్షిత్, రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ, అర్జున్ కపూర్, ప్రేమ్ చోప్రా, సింగర్ కైలాశ్ ఖేర్, సునీల్ శెట్టి, రితేశ్ దేశ్ముఖ్, జెనీలియా, సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఖాన్, పూనమ్ దిల్లాన్, జునైద్ ఖాన్, జావెద్ అక్తర్, మనీశ్ మల్హోత్ర, సింగర్ శంకర్ మహదేవన్, డైరెక్టర్ రోహిత్ శెట్టి తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
#WATCH | Actors Rakul Preet Singh and Jackky Bhagnani cast their vote for #MaharashtraElections2024, at a polling booth in Mumbai. pic.twitter.com/GljD4xrBPJ
— ANI (@ANI) November 20, 2024
మహారాష్ట్రలో(Maharashtra) మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 9.63 కోట్ల మంది ఓటర్లు 4 వేల 136 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా 31 సమస్యాత్మాక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. ఈ నెల 23 మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
#WATCH | Fashion Designer Manish Malhotra arrives to cast his vote for #MaharashtraElections2024, at a polling booth in Mumbai. pic.twitter.com/ZMeSwHRkjR
— ANI (@ANI) November 20, 2024
#WATCH | Actor couple Riteish Deshmukh and Genelia D’Souza cast their votes at a polling station in Latur for #MaharashtraAssemblyElections pic.twitter.com/Zi4XzwKt2O
— ANI (@ANI) November 20, 2024
#WATCH | Actors Saif Ali Khan and Kareena Kapoor leave a polling booth in Mumbai after casting their vote for #MaharashtraElections2024. pic.twitter.com/4GsZROSdXp
— ANI (@ANI) November 20, 2024
#WATCH | Maharashtra: Actor Sunil Shetty cast his vote for #MaharashtraAssemblyElections2024, at a polling booth in Mumbai. pic.twitter.com/8ZRfefoztV
— ANI (@ANI) November 20, 2024
#WATCH | Actor Prem Chopra cast his vote for #MaharashtraElections2024, at a polling booth in Mumbai. pic.twitter.com/jvNU5wSS4i
— ANI (@ANI) November 20, 2024
#WATCH | Actor Arjun Kapoor cast his vote for the #MaharashtraAssemblyElections2024 at a polling booth in Mumbai. pic.twitter.com/b2ylqcx8zn
— ANI (@ANI) November 20, 2024
#WATCH | Singer Shankar Mahadevan cast his vote for #MaharashtraElections2024, at a polling booth in Mumbai. pic.twitter.com/KTPfDiNOGM
— ANI (@ANI) November 20, 2024
#WATCH | Singer Kailash Kher cast his vote for #MaharashtraElections2024, at a polling booth in Mumbai. pic.twitter.com/ZmvMvDS5h8
— ANI (@ANI) November 20, 2024
Also Read..
Vande Bharat Train | మరో మార్గంలో కొత్తగా వందే భారత్ రైలు.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ
EC suspends UP police personnel | ఎన్నికల మార్గదర్శకాలు ఉల్లంఘించిన పోలీసులు.. ఈసీ సస్పెండ్
School Teacher Murdered: పెళ్లికి ఒప్పుకోలేదని.. స్కూల్ టీచర్ను చంపిన వ్యక్తి