Assembly elections | మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలో(Maharashtra) మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ బుధవారం ప్రారంభమైంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 288 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది.
Sharad Pawar | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళిని అధికారులు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ బ్యాగులను, ఆయన ప్రయాణించిన హెలికాప్టర్‌ను ఎన్నికల సిబ్బంది తన�
Pawan Kalyan | తెలంగాణలో ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి చేతులెత్తేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశో�
ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర ఏజెన్సీ ప్రాంతంలో తుపాకుల మోత మోగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య శనివారం జరిగిన భీకర పోరులో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా.. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.
Govinda | ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద శనివారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. జల్గావ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టేందుకు వచ్చారు. అయితే, ఒక్కసారిగా ఆయ
Tigresses' Fierce Fight | టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో రెండు పులుల మధ్య భీకర పోరు జరిగింది. వాటి గర్జనలతో ఆ అటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఇది చూసి సఫారీ పర్యాటకులు భయాందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అ�
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్యాగులను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అధికారులు తనిఖీ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం శనివారం అమరావతికి ఆయన వచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రయాణించిన హె�
Amit Shah Helicopter Checked | కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణించిన హెలికాప్టర్‌ను ఎన్నికల అధికారులు చెక్ చేశారు. అందులో ఉన్న ఆయన బ్యాగులను తనిఖీ చేశారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Ambulance Explodes | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. జల్గావ్ జిల్లాలో అంబులెన్స్ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయింది. గర్భిణితో పాటు ఆమె కుటుంబం తృటిలో ప్రాణాలతో బయటపడ్డ
‘కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము మోసపోయాం.. మీరు మోసపోకండి’ అంటూ ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ మండలంలోని ముక్రా (కే) గ్రామస్థులు మహారాష్ట్రలో ప్రచారాన్ని చేపట్టారు. ముక్రా(కే) మాజీ సర్పంచ్ మ�
Pawan Kalyan | ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూసుకెళ్తున్నారు. జగన్‌ను ఓడించాలనే పట్టుదలతో టీడీపీ, బీజేపీలను ఒక కూటమిగా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలని �
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పెద్దమనిషి అనే పేరున్నది. ఆయన రూపు, మాట తీరు, వైఖరి అన్నీ అందుకు అనుగుణంగానే ఉంటాయి. అందువల్లనే తనకు తమ పార్టీలో, ప్రతిపక్షాలలో కూడా గౌరవం ఉంది. కానీ, అధిక�