Maharashtra | మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి పీఠంపై స్పష్టత వచ్చినట్లు తెలిసింది. బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం.
Eknath Shinde | మహారాష్ట్రలో సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం ప్రధాని మో�
మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం సుగమం చేస్తూ ముఖ్యమంత్రి పదవికి ఏక్నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేవరకూ ఆపద్ధర్మంగా కొనసాగాలని గవర్నర్ సీపీ రా�
దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని, జాతీయ పార్టీలైన తమది మాత్రమే ఎదురులేని ఆధిపత్యం కావాలని కాంగ్రెస్, బీజేపీ కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాయి. అది నెరవేరేది కాదని ఇప్పటికే అనేకసార్లు రుజు
ఇండియాలో ఓట్ల లెక్కింపుపై ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ సహా పలు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పోలైన 6.4 కోట్ల ఓట్లను ఒక్క రోజుల�
మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడైన నేపథ్యంలో తెలంగాణ -మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎత్తివేశారు.
Fire Erupts During Election Victory | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఒక అభ్యర్థి విజయోత్సవంలో అపశృతి జరిగింది. మహిళలు ఇచ్చిన హారతిపై గులామ్ పడటంతో మంటలు చెలరేగాయి. దీంతో ఆ అభ్యర్థితో పాటు పలువురు మహిళలకు కాలిన గాయాలయ�
blame game | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఘోర ఓటమిపై ఆ పార్టీలు నిందించుకుంటున్నాయి. ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు ఒకరికొకరు సహకరించుకోలేదని కర్ణాటక హోం మంత్రి, కాంగ్రెస్ ఎన్న�
INDIA Alliance | మొన్న లోక్‌సభ, నిన్న హర్యానా, కశ్మీర్ ఎన్నికలు, నేడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు.. అన్నింటిలో ఇండియా కూటమికి ఎదురుదెబ్బలే. కూటమిలో ప్రధాన జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తమకు ఉపయోగపడక పోగా, దానిని న
మహారాష్ట్రలో ‘చేతి’ పార్టీ తేలిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలకు విలువలేకుండా పోయింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఘోర ఓటమిలో తెలంగాణ కాంగ్రెస్ నేతల పాత్ర తోడైంది.
కాంగ్రెస్ మోసాలు, బీజేపీ కక్షసాధింపు చర్యలకు మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఆ రెండు రాష్ర్టాల ప్రజలు రెండు జాతీయ పార్టీలకు బుద్ధిచెప్పారని �
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చవి చూసింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక చేసిందేమి లేకపోయినా.. ఆరు గ్యారెంటీలను అమలు చేశామని, 40 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డ�
మహిళాకర్షక పథకాలు పార్టీల గెలుపుపై తీవ్ర ప్రభావాన్ని చూపినట్టు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. రెండు రాష్ర్టాల్లోని అధికార పార్టీలు మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఈసారి వారి �
MVA Defeat | మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 50 సీట్ల మార్కును కూడా దాటలేదు.