విద్యా రంగానికి చేయూతనిస్తూ తన ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలన్న నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆశయం అంకురార్పన కానున్నది.
వైద్యంలో రాష్ర్టాన్ని నెంబర్‌వన్ చేయడమే లక్ష్యం ఉదయం 9 నుంచి పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండాలి సమీక్షలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మహబూబ్‌నగర్, జనవరి 18 (నమ స్తే తెలంగాణ ప్రతినిధి) :
దిగుబడిలో సిరులు కురిపిస్తున్న తోట ఆదర్శంగా నిలుస్తున్న రైతు వెంకటయ్య ఏడాదికి 450 క్వింటాళ్ల పంట రూ.3.37 లక్షల లాభం కోడేరు, జనవరి 18 : మండల కేంద్రానికి చెందిన రైతు నల్లవెల్లి వెంకటయ్య అరటి తోటసాగు చేసి అధిక లాభ�
వైభవంగా రెండో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం వేలాదిగా తరలివచ్చిన భక్తులు పులకించిన సింగవట్నం క్షేత్రం పూజలు చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి దంపతులు, ప్రముఖులు ఆకట్టుకున్న చెంచుల ప్రదర�
పంటలకు భిన్నంగా గడ్డి సాగు నిత్యం కూలీలకు చేతినిండా పని రాజాపూర్, జనవరి 18 : గ్రామీణ ప్రాంత రైతులు ము ఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడి పంటలను సాగు చేస్తా రు. ప్రకృతి కరుణించి మంచిగా పంట వస్తేనే చేతినిండా డ బ్బులు �
తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిపై రైతులు మొగ్గు డ్రిప్ సహాయంతో ఇతర పంటలు సాగు రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు హన్వాడ, జనవరి 18 : యాసంగిలో పండించిన ధా న్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు �
ఘనంగా సింగవట్నం బ్రహ్మోత్సవాలు రథం ఎదుట హోమం పకడ్బందీగా పోలీసు బందోబస్తు కిలోమీటరు దూరంలోనే వాహనాలు నిలిపివేత కొల్లాపూర్, జనవరి 18: మండలంలోని సింగవట్నం లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 15న ప్రా
Minister Niranjan Reddy attended Rythu Bandhu celebrations in Mahabubnagar | రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని సీఎం కేసీఆర్ చంద్రశేఖర్‌రావు నమ్ముతున్నారని, ఈ మేరకు రైతు సంక్షేమమే ధ్యేయంగా పనులు చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ర
Minister Srinivas goud | మహబూబ్‌నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హరితహారంలో (Haritha haram) భాగంగా జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి
Mahabubnagar | జిల్లాలోని జడ్చర్ల మండలం ఎక్కువాయపల్లిలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ శనివారం ఉదయం గొడవపడ్డారు. తీవ్ర మనస్తాపాన�
TRS | మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమవగా, తాజాగా కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్