మహబూబ్‌నగర్‌టౌన్, మే 18: క్యూఆర్ కోడ్‌తో ఆస్తిపన్ను, నల్లాబిల్లులు చెల్లించవచ్చని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ అన్నారు. మున్సిపల్ ఆవరణలో బుధవారం క్యూఆర్‌కోడ్ షిట్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఇంటి యజమానులు ఫోన్‌పే, గూగుల్‌పేతో పన్ను చెల్లించవచ్చని, క్యూఆర్ స్కాన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ శంకర్‌సింగ్, ఆర్వో సురేశ్‌రెడ్డి, ఏఎస్వో సలీం, ఆర్ఐ ముజీబ్, మున్సిపల్ సిబ్బంది రహెమాత్బేగ్, జాబేర్అలీ, అహ్మద్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.