దేవరకద్ర నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. మున్సిపాలిటీలు, గ్రా మాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో కంటి పరీక్షలు చేయించుకునేందుకు క్యూ కడుతున్న
అధికారంలో కి వస్తామని కాంగ్రెస్ పగటి కలలు కంటున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. బిజినేపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ లో హస్తం పార్టీ నేతల వ్యాఖ్యలపై సోమవారం మంత్రి న�
జిల్లాకేంద్రంలో మం గళవారం పర్యటించనున్న మంత్రి కేటీఆర్ సభకు ధన్వాడ మండలం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సినీయర్ నా యకుడు రాజవర్ధన్ రెడ్డి పిలుప�
వేరుశనగకు బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్లో రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేరుశనగకు ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.
కొలిచే వారికి కొంగు బంగారంగా స్వ యంభూ గుండ్ల భీమరాయుడు భక్తుల పాలిట ఇలవేల్పుగా వెలుగొందుతున్నాడు. బుధవారం నుంచి 29వ తేదీ వరకు గుండ్ల భీమరాయుడు బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
నష్టాలబాటలో ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకును ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజ న్‌రెడ్డి, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహకారంతో లాభాల బాటలో నడిపిస్తున్నామని చైర్మన్ చిట్యాల నిజాం�
రాష్ట్రంలో ‘కంటి వెలుగు’ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిన్నాయిపల్లి, మహ్మదాబాద్ గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.
అతడిని పేదరికం వెంటాడుతున్నా.. విధి వికలాంగుడిని చేసినా ఏనాడూ దిగాలు చెందలేదు.. కష్టాలు చుట్టిముట్టినా అధైర్యపడలేదు. ఆకలి పోరాటంలో ది వ్యాంగత్వం ఏపాటిదంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.