ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఇటీవల పాదయాత్రకు పిలుపునిచ్చారు. దీంతో రేవంత్‌రెడ్డి సర్కార్�
Road Accident | మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పిస్తా హౌస్ బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకొండ సమీపంలో స్పోర్ట్స్ బైక్, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు
వ్యవసాయ మార్కెట్ రక్షణ గోడ కూ ల్చిన వారిపై రాష్ట్ర మార్కెటింగ్ డైరెక్టర్ సీరియస్‌గా ఉన్న ట్లు తెలిసింది. కూల్చి వేసిన వారిపై చర్యలు తీసుకోవడం లో భాగంగా గద్వాల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిని పూర్తి వ�
నారాయణపేటజిల్లా మాగనూరు మండల కేంద్రంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఇండియన్ గ్యాస్ సమీపంలోని ఓ పొలంలో కుళ్లిపోయిన స్థితిలో అతని మృతదేహం లభ్యమైంది.
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో రైతుల ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు.
Srinivas Goud | ఆర్టీసీ కార్మికులు మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీలే అడుగుతున్నారు. ఒకవేళ ఆ డ్రైవర్ కు ఏమైనా జరిగితే.. ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
ఉస్మానియా వైద్య కళాశాలలో కొందరు సీనియర్ పీజీ వైద్య విద్యార్థుల వేధింపులకు జూనియర్ వైద్య విద్యార్థి బలయ్యాడు. వేధింపులు తాళలేకనే తమ కుమారుడు ఆత్యహత్మకు పాల్పడ్డాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు.
మా కార్పొరేటర్లను పార్టీ మారమని స్థానిక ఎమ్మెల్యేతోపాటు కొందరు అధికార పార్టీ నేతలు బేరసారాలకు దిగుతున్నారని.. అభివృద్ధి అంటే సహకరించినం.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని మాజ�