క్రీడలతో శారీరక ఆరోగ్యం సాధ్యం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 11: రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో క్రీడా ప్రాంగణాల�
ఏ సీఎంకు లేని ఆలోచన కేసీఆర్‌కు తట్టింది దళితబంధుతో ఆర్థికాభివృద్ధి కష్టపడి జీవనోపాధి పెంచుకోవాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కొల్లాపూర్, జూన్ 11: దళితబంధు పథకంపై దేశంలో ఏ ముఖ్యమంత్రికి తట్టని ఆల
ఎనిమిది పరుగులతో మెదక్‌పై గెలుపు మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 11 : వరంగల్ లో జరుగుతున్న జగన్మోహన్రావు స్మారక టీ 20 క్రికెట్ టోర్నీలో శనివారం మహబూబ్‌నగర్ జ ట్టు శుభారంభం చేసింది. మెదక్‌పై 8 పరుగుల తేడాతో ఘన వ�
గోస పడుతున్న కొమ్మన్పెంట గిరిజనులు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ బిక్కుబిక్కుమంటూ జీవనం సరైన రహదారి లేక ఇబ్బందులు 30 కిలోమీటర్లు వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్న ఆదివాసీలు దవాఖానకు వెళ్లాలన్నా తప్పని కష్టా�
‘మన ఊరు -మనబడి’తో ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ త్వరలో కొత్త పింఛన్లు మంజూరు అర్హులందరికీ డబుల్ ఇల్లు..జాగ ఉంటే డబ్బులిస్తాం ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి పనులక�
మక్తల్ టౌన్, జూన్ 10 : ఐదేండ్లు నిండిన ప్రతి విద్యార్థిని బడిలో చేర్పించాలని మక్తల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు అనిల్‌గౌడ్ అన్నారు. పట్టణంలోని ఎంపీపీఎస్ (ఎ స్సీ వాడ) పాఠశాలలో బడిబాట కార్యక్రమం శు
జడ్చర్ల, జూన్ 10 : కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. జడ్చర్లకు చెందిన కార్మిక నాయకుడు, టీయూసీసీ జాతీయ ఉపాధ్యక్ష�
మాగనూర్, జూన్ 10 : గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వనజ అన్నారు. మండలంలోని భైరంపల్లిలో సాగుతున్న పల్లె ప్రగతిలో భాగంగా ప�
జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం ఇటిక్యాల, జూన్ 9: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విజయవంతం చేసేందుకు కృషిచేయాలని జెడ్ప�
హరితహారం, నర్సరీలపై నిర్వహణకు చర్యలు అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వనపర్తి టౌన్, జూన్ 9: పారిశుధ్యం, హరితహారం, నర్సరీలు తదితర అంశాలపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మున్సిపల్ అధ�
వేడుకలకు హాజరైన మంత్రి నిరంజన్‌రెడ్డి గోపాల్పేట, జూన్ 9 : మండల కేంద్రంలో గురువారం నాభిశిల (బొడ్రాయి) ప్రతిష్ఠ మ హోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరయ్యా�
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు అచ్చంపేట, జూన్ 9 : వానకాలం సాగు ప్రారంభమైం ది. అచ్చంపేట డివిజన్లో వారం రోజుల కింద కురిసిన వ ర్షాలకు రైతులు విత్తనాల సాగు ప్రారంభించారు. కొందరు రైతులు వ్యవసాయ పరికరాల మరమ్�