KTR | రేపు కన్నేపల్లి పంప్ హౌస్‌ను పరిశీలించనున్న కేటీఆర్
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం నల్గొండ జిల్లా మంథని నియోజకవర్గంలోని కన్నేపల్లి పంప్ హౌస్‌ను సందర్శించనున్నారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కన్నేపల్లి పంప్ హౌస్ ( Kannepalli Pump House ) ను సందర్శించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి మంథని బయలుదేరి మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో కన్నేపల్లి పంప్ హౌస్ చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఆయనతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లా సీనియర్ నేతలు పంప్ హౌస్‌ను పరిశీలించనున్నారు. అక్కడ వృధాగా పోతున్న జలాలను పరిశీలించిన అనంతరం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల ప్రాంతంలో కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతారని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

