జిల్లా కేం ద్రంలోని స్టాన్లీమాడల్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు పాఠశాల కరస్పాండెంట్ వినోద్‌కుమార్‌గౌడ్ గురువారం తెలిపారు. చరణ్‌తేజ్, మాధురి 9.8 జీపీఏ సాధించినట్లు తెలిపారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే హరితహారం కార్యక్రమం యుద్ధ్దప్రాతిపదికన సాగాలని, కాలనీలన్నీ పచ్చదనాన్ని సంతరించుకునేలా కార్యక్రమం చేపట్టాలని కౌన్సిల్ సమావేశంలో స భ్యులు తీర్మానించారు.
గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చేయాలని సంబంధిత అధికారులకు కమీషన్లు ఇచ్చినా కార్యాలయాల చుట్టూ తిప్పుకొని బిల్లులు చేయడం లేదని ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు పెద్దచెన్నయ్య మండల సర్వసభ్య సమ�
ఇంటర్ ఫలితా ల్లో వాగ్దేవి కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించా రు. కళాశాల ఏర్పడిన అనతికాలంలోనే విద్యార్థులు రా ష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారు. ఎంపీసీలో అం కిత్ 467 మార్కులతో రాష్ట్ర స్థాయిల�