పోచమ్మ తల్లీ దీవించమ్మా అంటూ వేడుకోలు ఉమ్మడి జిల్లాలో ఘనంగా బోనాలు ఆలయాల వద్ద పోటెత్తిన భక్తులు ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు నెట్వర్క్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ);ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్త�
ఇండ్ల పనులను వేగవంతం చేయాలి : జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్లటౌన్, ఆగస్టు 23 : జడ్చర్ల నియోజకవర్గకేంద్రంలో పని చేస్తున్న జర్నలిస్టులందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు ఎమ్మెల్�
ఘటనను ఖండించిన పలువురు నేతలు నారాయణపేట, ఆగస్టు 23 : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎ మ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇంటిపై దాడి చేయడం హేయమై న చర్య అని టీఆర్ఎస్ పట్టణ అ�
ఎస్పీ వెంకటేశ్వర్లు నేరాల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేయాలి నమోదైన కేసుల్లో సరైన దర్యాప్తు చేపట్టాలి 33 మందికి రివార్డులు, అభినందనలు సిబ్బందితో నేర సమీక్షా సమావేశం నారాయణపేట, ఆగస్టు 23 : త్వరలో నిర్వహించే �
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడి పథకాలు ఉన్నాయా? మోదీ పాలనలో పేదలు ఆగం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ మిడ్జిల్, ఆగస్టు 22 : అన్నివర్గాల సంక్షేమానికి పథకాలను అమలు చేస్తున్�
బాలానగర్, ఆగస్టు 22 : మండలంలోని గౌతాపూర్‌లో కోటమైసమ్మ బోనాల ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన బోనాలతో మహిళలు ఊ రేగింపుగా కోటమైసమ్మ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజల�
మొక్కులు చెల్లించుకున్న భక్తులు పోటీపడి తేరును లాగిన భక్తజనం వేడుకకు భారీ బందోబస్తు ఊట్కూర్, ఆగస్టు 22 : మండలంలోని పులిమామిడి గుట్టపై వెలిసిన రామలింగేశ్వరస్వామి రథోత్సవ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో త�
వెంకట్రామారెడ్డి పాలమూరువాసి కావడం గర్వకారణం ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాలమూరు, ఆగస్టు 22: కులమతాలకతీతంగా జాతికోసం పాటుపడిన మహనీయుడు రాజాబహద్దూర్ వెంకట్రామారెడ్డి అని ఎక్సైజ్‌శాఖ మంత్రి డ�
ఒకే కుటుంబానికి చెందిన దంపతులు, ఇద్దరు పిల్లలు బలవన్మరణం నిజామాబాద్ జిల్లాలోని కపిల హోటల్లో ఘటన ఆదిలాబాద్, జైనథ్ మండలాల్లో విషాదఛాయలు ఎదులాపురం, ఆగస్టు 21 : నిజామాబాద్ జిల్లాకు చెందిన కొత్తకొండ అనసూ�
డిస్కంలపై మోడీ సర్కారు కుట్ర కరెంట్ కొనుగోళ్లపై నిషేధం తగ్గనున్న విద్యుత్ సరఫరా ఉమ్మడి జిల్లాలో 1.50 లక్షల రైతులపై ప్రభావం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం దృష్టి నిర్మల్ టౌన్, ఆగస్టు 21: కేంద్�
ఉమ్మడి జిల్లాలో ఉత్సాహంగా సామూహిక వనమహోత్సవంఊరూరా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు పలుచోట్ల పాల్గొన్న ఎమ్మెల్యేలు, చిన్నయ్య, ఆత్రం సక్కు, కలెక్టర్లు భారతీహోళికేరి, రాహుల్‌రాజ్ స్వతంత్ర భారత
జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి మొక్కలు నాటిన కలెక్టర్ షేక్‌యాస్మిన్ గ్రామగ్రామాన మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు వనపర్తి రూరల్, ఆగస్టు 21 : జిల్లాలోని ప్రతి పట్టణం,పల్లెలను హరితహారం ద్వారా పచ�
ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి దళితబంధు పథకం కింద సెంట్రింగ్ దుకాణం ప్రారంభం నాగర్‌కర్నూల్, ఆగస్టు 21: ప్రతి దళితుడు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించార