వాగుల వద్ద నిలిచిన రాకపోకలు పలు గ్రామాల్లో నీట మునిగిన పంటలు ఊట్కూర్, సెప్టెంబర్ 9 : బం గాళాఖాతంలో నెలకొన్న అల్పపీడన ప్రభావంతో గురువారం రా త్రి జిల్లాలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మండలంలో 74. 8 మి.మీ. వ
నారాయణపేట, సెప్టెంబర్ 9 : తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలను ఘ నంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణం
ఓవైపు జోరు వర్షాలు.. మరోవైపు ఎత్తిపోతల పరవళ్లు నాగర్కర్నూల్ జిల్లాలో జలసిరులు అంచనాల మేరకు వివిధ పంటల సాగు వరి సాగుపై ఆసక్తి చూపుతున్న రైతన్న వ్యవసాయ శాఖ నివేదికలో వెల్లడి వ్యవసాయ పనుల్లో రైతు కుటుంబా
ఓవైపు జోరు వర్షాలు.. మరోవైపు ఎత్తిపోతల పరవళ్లు నాగర్కర్నూల్ జిల్లాలో జలసిరులు అంచనాల మేరకు వివిధ పంటల సాగు వరి సాగుపై ఆసక్తి చూపుతున్న రైతన్న తొలి ప్రాధాన్య పంటగా తెల్లబంగారం నివేదిక వెల్లడించిన వ్యవ�
వైద్యం వికటించడంతో కడుపులో శిశువుకు ప్రమాదం జిల్లా జనరల్ దవాఖానకు తరలింపు కోస్గి, సెప్టెంబర్ 7 : పట్టణంలోని కొందరు వైద్యులు శం కర్ దాదా ఎంబీబీఎస్లుగా మారారు. పట్టణంలోని ఆర్ఎంపీ వైద్యురాలు రాజశ్రీ 7 న
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి క్రీడాప్రాంగణాలను యువత సద్వినియోగం చేసుకోవాలి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల, సెప్టెంబర్ 7 : విద్య, వైద్యరంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చి పాఠశాలలు, దవాఖానల
రోజురోజుకూ పెరుగుతున్న క్యాన్సర్ బాధితులు వాతావరణ కాలుష్యం పెనుముప్పుగా.. ఆహారపు అలవాట్లు కారణమంటున్న వైద్యులు అధికంగా గొంతు, రొమ్ము, గర్భాశయ వ్యాధులు క్యాన్సర్ చిన్నగా మొదలవుతుంది. చాపకింద నీరులా వ�
పోషకాహార లోపం చిన్నారుల పాలిట రక్కసిగా మారుతున్నది. తల్లిపాలతోపాటు సంపూర్ణ పోషకాలున్న ఆహార పదార్థాలు తీసుకోకపోవడంతో చిన్నారులు సైతం అనారోగ్యాల బారిన పడుతున్నారు.