మక్తల్ నియోజవర్గంలో ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధిని చూడలేక బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ మండల నాయకులు అన్నారు.
మద్దూర్ మండలకేంద్రంలోని ప్రధాన చౌరస్తా, పట్టణంలోని స్థానిక శివాజీ చౌరస్తాలో సోమవారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి చిత్రపటాలకు టీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు.
మహబూబ్‌నగర్‌లో ఈసా రి దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, యువజన స ర్వీసులు, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
అందరం కలిసి మెలిసి అడుగులు వేస్తూ అభివృద్ధి చెందిన దేశాలతోపోటీ పడి దేశాన్ని ప్రథమ స్థానంలో నిలుపుదామని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
నెల రోజుల కిందట తన ఇద్దరు పిల్లలను కిరాతకంగా చంపి ఆత్మహత్యాయత్నం చేసి చావుబతుకుల మధ్య పాలమూరు దవాఖానలో చికిత్స పొంది ఇంటికి చేరిన శాడిస్టు భర్తను భార్య గొడ్డలితో నరికి హత్యచేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల�
స్వరాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేసిన కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగుపెడితే జాతీయ స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవం దక్కుతుందని ఉమ్మడి జిల్లా సర్పంచులు అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి జిల్లా లో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. అన్ని జ్వరాలు డెంగీ కాద ని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో అన్ని రకాల సీజనల్ వ్యాధులకు ఉచితంగా రక్తపరీక్షలు, మందులతోపాట
కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టు గేట్ల నుం చి జూరాలకు వరద భారీగా వస్తున్నది. మంగళవారం సా యంత్రం 2.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.