వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తేనే రాష్ర్టాలు, దేశం బాగుపడుతుందని గుర్తించి సీఎం కేసీఆర్ తెలంగాణలో యుద్ధప్రాతిపదికన సాగునీటి ప్రా జెక్టులకు పూర్తి చేశారని జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి అన్నారు. గురువార�
స్వరాష్ట్రంలో ప్రభుత్వం దవాఖానలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోని, కనీస సౌకర్యాలు లేని దవాఖానలకు మంచిరోజులు వచ్చాయి.
ఓ వైపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడమేకాకుండా మరో వైపు పేద విద్యార్థులకు స్టడీ సర్కిల్స్ పెట్టి ప్రభుత్వమే ఉచితంగా కోచింగ్ కల్పిస్తున్నది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కోచింగ్ సెంట�
తెలంగాణ రాష్ట్రంలో గ్రా మాల అభివృద్ధి, ప్రజాసంక్షేమ పథకాల అమలుతీరు ప్రశంసనీయమని జమ్మూకశ్మీర్ రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులు, ప్రజాప్రతినిధుల బృందం పేర్కొన్నది.
బాలల సంరక్షణ చట్టాన్ని సవరించి దత్తత బాధ్యతను కలెక్టర్లకు అప్పగించినట్లు కేంద్ర మహిళాశిశు సంక్షేమశాఖ కార్యదర్శి ఇందివరపాండే తెలిపారు. గురువారం కలెక్టర్ వెంకట్రావుతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించార
వైద్యం కోసం తిరిగే ప్రజల కష్టాలకు చెక్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పట్టణ, పల్లె రోగుల కోసం మరింత నాణ్యమైన వైద్యం అందించడంతోపాటు ఉచితంగా మందులు అందించనుం ది.
జిల్లాలో అధిక వర్షాలు కురుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పత్తిపంటలు వైరస్ బారిన పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు యాజమాన్య పద్ధతులు తప్పని సరిగా పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకు కొత్త బట్టలను సారెగా పెడుతూ ఆడపడుచులకు సర్కార్ కానుక అందిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీకి అధికార యంత్రాంగం సిద్ధమైంది.
మక్తల్ నియోజవర్గంలో ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధిని చూడలేక బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ మండల నాయకులు అన్నారు.