గ్రామ పంచాయతీల్లో అక్రమ నిర్మాణాలకు ఇక కాలం చెల్లనున్నది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు కానున్నాయి. భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు టీఎస్ బీపాస్ పథకాన్ని అమలు చేస్తు�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. పట్టణాలు, గ్రామాలు తడిసిముద్దయ్యాయి. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మూడు గంటలపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.
గూడు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కట్టిస్తున్న డ బుల్ బెడ్రూం ఇండ్లను ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి లక్షల రూపాయలకు అమ్ముకున్న ఉదంతం పాలమూరు జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది.
కేవలం కార్పొరేట్ దవాఖానల్లో మాత్రమే నిర్వహించే మోకాలు మార్పిడి శస్త్ర చికిత్స ఇప్పుడు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్
రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుతో నీటి కష్టాలు తీరాయని, అంతకుముందు నీటి కోసం పడ్డ పాట్లు అన్నీ ఇన్ని కావని, స్వరాష్ట్రంలో పల్లెలు సుభిక్షంగా ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా�
భూమి, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజలలో పోరా ట స్పూర్తిని నింపి ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పు కణిక ఐలమ్మ అని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు.
రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మహామంగళహారతి అ నంతరం ఆలయంలోకి భక్తులను అనుమతించారు. ప్ర త్యేక పూజలు చే�
దసరా పండుగ కానుకగా ప్రభుత్వం ప్రతి ఆడపడుచుకూ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలం పర్దీపూర్‌లో సో మవారం మహిళలకు బతుకమ్మ చీ�
తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సోమవారం బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాజకీయాలు, కులమతాలకు తావులేకుండా అన్నివర్గాలవారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని జెడ్పీ చైర్పర్సన్ సరిత పేర్కొన్నారు.