కేంద్ర ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నదని, వీరికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్(బీఆర్ఎస్)ను స్థాపించారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు.
ప్రజల భాగస్వామ్యం ఉంటేనే గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని బిజ్వారం లో శుక్రవారం పశువుల సంతను ఎమ్మెల్యే ప్రారంభించా రు.
ఉమ్మడి జిల్లాలో వర్షం జలఖడ్గాన్ని ఝులిపించింది. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు వాన దంచికొట్టింది. వాగులు, చెరువులు ఉప్పొంగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
విద్యార్థినులు.. మహిళల వెంటపడుతున్న ఆకతాయిల్లో మైనర్లు.. యువకులే అధికంగా ఉంటున్నారు. ఈ విషయం షీ బృందాలు నమోదు చేసిన కేసుల్లో వెల్లడవుతున్నది. కుటుంబ పెద్దలు పిల్లలను పట్టించుకోకపోవడం..
మూడేండ్ల వయస్సులోని రోడ్డు ప్రమాదంలో ఒకేసారి తల్లిదండ్రులను కోల్పోయి న అమరచింత పట్టణానికి చెందిన చిన్నారి సింధూజ తన తెలివి తేటలతో చిన్నతనంలోనే ఇండియా బుక్ ఆ ఫ్ రికార్డులో స్థానం సంపాదించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్యుల కు సీఎం కేసీఆర్‌తోనే గుర్తింపు వచ్చిందని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.