వానకాలం సాగు ముగియడంతో రైతన్నలు యాసంగి సాగుకు సన్నద్ధమవుతు న్నారు. ఇప్పటికే వేసిన వరి, పత్తితోపాటు ప లు రకాల పంటలు చేతికి వచ్చాయి. వరి కోత దశకు చేరుకున్నది.
వనప ర్తి డిపో లాభాల బాటలో పయనిస్తున్నది. ఆర్టీసీ అంటే ఎప్పుడూ నష్టాలే.. ఇక బాగుపడదు.. మూసేయాల్సిం దే అని గతంలో విమర్శలు ఉండేవి.. రవాణా సేవల్లో మెరుగ్గా ఉన్నా.. ప్రయాణికులు అధికంగా ఆదరిస్తున్న టీఎస్ ఆర్టీసీ�
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు గేట్ల నుంచి 80,400, విద్యుదుత్పత్తి నుంచి 20,717, సుంకేసుల నుంచి 51,732, హంద్రీ నుంచి 117 క్యూసెక్కులు విడుదల చేశారు.
సమాజంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభు త్వ ఉద్యోగులపై ఉందని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. పౌష్టికాహార లోపం, విద్య, వైద్యం అంశాలపై బుధవారం జడ్చర్లలోని ఏఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్హాల్లో నిర్
అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. జిల్లా కేంద్రంలోని 26, 27 వార్డుల్లో బుధవారం ఆసరా పథకం నూతన లబ్ధిదారులకు పింఛన్‌కార్డులను పంపిణీ చేశారు.
నర్సరీల్లోని మొక్కల సంరక్షణపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఆర్డీవో గోపాల్‌నాయక్ సూచించారు. మండలంలోని ఊట్కూర్, పగిడిమర్రి, వల్లంపల్లి గ్రామాలను మంగళవారం సందర్శించి వన నర్సరీలను పరిశీలించారు.
దశాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరబోతున్నది. కొల్లాపూర్ మండలం సోమశిల-సిద్దేశ్వరం మధ్య కృష్ణానదిపై రూ.1,100కోట్లతో ఐకాన్ వంతెన నిర్మాణ ప్రక్రియకు ప్రభుత్వం త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నది.
మహబూబ్‌నగర్- హైదరాబాద్- రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఓటరు నమోదు విషయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్ అన్నారు.
అర్హత లేకున్నా వైద్యం చేస్తున్న శంకర్‌దాదాలు, ప్రైవేట్ దవాఖానలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రై వేట్ దవాఖానలు, ఆర్ఎంపీలు నిర్వహిస్తున్న క్లినిక్‌లతోపాటు మెడికల్ షాపులు, డయాగ్నొస్టిక్ సె�
మన ఊరు-మన బడి కార్యక్రమం లో భాగంగా మండలంలోని గుడేబల్లూర్, ముడుమాల, మురహరిదొడ్డితోపాటు పలు గ్రామాల్లో ఎంపిక చేసిన పాఠశాలలను శనివారం కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు.
మండలంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ను జిల్లా కోర్టు సివిల్ జడ్జి శ్రీనివాస్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను పర్యవేక్షించారు.