ఎకరాల్లో కొని.. గుంటల్లో విక్రయం ఫాం ల్యాండ్స్ పేరిట నయా దందా రైతుబంధు, బీమా వర్తింపు అంటూ అమ్మకాలు నాయకుల ఫిర్యాదుతో కదులుతున్న డొంక మూసాపేట, ఆగస్టు 3 : అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి.
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కోస్గి, ఆగస్టు 3: కోస్గి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేన్నారు. మంగళవారం మున్సిపాలిటీలో జరుగుతున్న అభి
పనుల్లో నాణ్యత పాటించాలి పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి గండీడ్/మహ్మదాబాద్, ఆగస్టు 3 : మండలంలోని సా లార్నగర్ ప్రాజెక్టు మరమ్మతుకు ప్రభుత్వం రూ.2.8కోట్లు కేటాయించిందని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తెలిప�
కరోనా కష్టకాలంలోనూ రుణమాఫీరూ.50 వేలలోపు రైతులకు వర్తింపుఉమ్మడి జిల్లాలో 1.15 లక్షల మందికి లబ్ధి15 నుంచి అమలుకు శ్రీకారంహర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలుసీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలుమహబూబ్నగర్, ఆగస్�
కలెక్టరేట్ స్థలంలో రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖానకలెక్టరేట్ భవనం వైద్య శాఖకు అప్పగింతఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌మహబూబ్‌నగర్, ఆగస్టు2: మహబూబ్‌నగర్‌ను మెడికల్ హబ్‌గా తీర్చిద�
భారీ వర్షాలతో ఎడమ కాల్వకు గండ్లు నర్సిరెడ్డి హైలెవల్ కాల్వకు మరమ్మతులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి వారం రోజులుగా కెనాల్స్ వెంటే.. రెండ్రోజుల్లో నీటి విడుదల మహబూబ�
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపు అన్ని గ్రామపంచాయతీల్లో ఏర్పాటుపై పోలీసుల దృష్టి బాలానగర్, ఆగస్టు 1 : పల్లెల్లో ప్రతిష్ట నిఘా ఏర్పాటుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రోజురోజుకూ పెరుగుతున్న గొడ
ముర్రుపాలు శిశువుకు బలం రోగ నిరోధకశక్తి పెంపునకు దోహదం 7 వరకు తల్లిపాల వారోత్సవాలు బాలానగర్, ఆగస్టు 1 : అమ్మపాలు అమృతం వంటివి. నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు దోహదపడుతాయి. ప్రకృతి సిద్ధంగా ల భ�
ఆత్మకూరు టు అమెరికా నిరుపేద కుటుంబం నుంచి.. ఉన్నత చదువులకు యూఎస్ఏకు పయనం ఆత్మకూరు, ఆగస్టు 1 : ఆత్మకూరు మండలంలో మారుమూల గ్రామం మూలమల్ల. గ్రామానికి చెందిన దళిత కుటుంబం చిన్నపాగ దాసు, తిరుపతమ్మల ఏకైక కూతురు చ�
ఉధృతంగా కృష్ణా, తుంగభద్ర ప్రవాహం నిండుకుండల్లా జలాశయాలు జూరాల 36 గేట్లతో నీటి విడుదల డ్యాం సైట్‌కు సందర్శకుల తాకిడి ఆత్మకూరు, ఆగస్టు 1 : జలజల జలపాతం నువ్వు.. అన్న చందంగా జూరాల జలాశయం వద్ద జలదృశ్యం ఆవిష్కృతమవ�
ప్లాట్ల క్రమబద్ధీకరణకు కసరత్తురెండు దశల్లో క్లస్టర్ల వారీగా విభజనజిల్లాల్లో బృందాల నియామకంనిబంధనల మేరకు దరఖాస్తులు వేరు చేసే ప్రక్రియఇక ఎదురుచూపులకు మోక్షంహర్షం వ్యక్తం చేస్తున్న భూ యజమానులుమహబూబ్
ఆధునిక అండర్‌గ్రౌండ్ వ్యవస్థ రూపకల్పనరూ.500కోట్లతోప్రతిపాదనలు చేయాలిఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌మహబూబ్‌నగర్, జూలై31: మహబూబ్‌నగర్ పట్టణం మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రతిపాదిత మాస�
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూలై 31 : ప్రభు త్వం అమలు చేసిన కొత్త పీఆర్సీ పోలీసు సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేట్లు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయం