పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి దళితబంధు పథకం చాలా కీలకం 11న మండలస్థాయి సమావేశాలు అధికారుల సమావేశంలో కలెక్టర్ వెంకట్రావు మహబూబ్‌నగర్, ఆగస్టు 9 : ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ముం
శ్రావణమాసం.. తొలి సోమవారం శివాలయాలకు పోటెత్తిన భక్తులు లక్ష్మీనర్సింహస్వామికి విశేషపూజలు మన్యంకొండలో అన్నదానం మహబూబ్‌నగర్, ఆగస్టు 9 : శ్రావణమాసం సందర్భంగా జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల�
అమ్రాబాద్, ఆగస్టు 9 : ‘మా భూములు మాకివ్వండి.. లే దంటే మమ్మల్ని చావనివ్వండి’ అంటూ ఆదివాసీలు సామాజిక మాధ్యమంలో పంపిన సూసైడ్‌నోట్ కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ ప్
‘డబుల్’ ఇండ్ల నిర్మాణానికి శుంకుస్థాపన | ప్రపంచ ఆదివాసీల దినోత్సవం రోజున చెంచులకు (24) డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృషితోనేపాలమూరు అభివృద్ధి చిల్లర రాజకీయం మానుకోవాలి మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మహబూబ్‌నగర్, ఆగస్టు 8 : పాలమూరు అభివృద్ధిపై బహిర
కోయిలకొండ, ఆగస్టు 8: మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీరామకొండకు ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని భక్తులు వేలాదిగా తరలొచ్చారు. శనివారం రాత్రి నుంచే భక్తులు శ్రీరామకొండకు చేరుకొని ఆ�
మహబూబ్‌నగర్‌టౌన్, ఆగస్టు 8: ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుడు నీరజ్‌చోప్రా జావెలిన్‌త్రో విభాగంలో 87.36 మీటర్లు విసిరి స్వర్ణపతకం సాధించడంతో స్టేడియం మైదానంలో ఆదివారం సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కే�
ఉదండాపూర్ ప్రాజెక్టు పనుల చాటున ఇసుక అక్రమ దందా కారుకొండ-ఖానాపూర్ శివారులో జోరుగా వ్యాపారం పట్టించుకోని అధికారులు నవాబ్‌పేట, ఆగస్టు 8 : ఉదండాపూర్ రి జర్వాయర్ పనుల చాటున కొందరు గుట్టుచప్పుడు కాకుండా �
గరిష్ఠంగా 47 గేట్ల ఎత్తివేత స్పిల్‌వే, విద్యుదుత్పత్తితో 480 టీఎంసీలు శ్రీశైలానికి విడుదల ఆత్మకూరు, ఆగస్టు 7 : ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి వరద పూర్తిగా తగ్గింది. దీంతో 21 రోజులుగా తెరుచుకున్న జూరాల ప
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ము న్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక హౌసింగ్‌బోర్డుకాలనీ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం
మహబూబ్‌నగర్, ఆగస్టు 7 : చేనేత కార్మికులకు చే యూతనందించేందుకు వారంలో ఒక రోజు చేనేత వ స్ర్తాలను కుటుంబ సభ్యులందరూ ధరించేలా చర్యలు తీ సుకోవాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం �
జయశంకర్ సార్ ఆశయసాధనకు కృషి చేద్దాం సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ జడ్చర్ల, ఆగస్టు 6 : తెలంగాణ సిద్ధాంతకర్త ది వంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అందరికీ స్ఫూర్తిదాయకమని సంగీత, నాటక అకాడమీ చై�