మట్టిని, మొలకలను పూజించే వేడుకలు ప్రతి ఏటా శ్రావణమాసంలో నిర్వహణ బతుకమ్మను పోలి ఉండే బుట్టలు అచ్చంపేట, ఆగస్టు 17 : బంజారుల పండుగలు, సంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇందులో భాగంగా ప్రతి ఏటా శ్రావణమాసంలో తీజ్
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్, ఆగస్టు 17 : లైంగిక దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాక�
పాన్‌గల్ బ్రాంచ్ కెనాల్‌కు మరమ్మతులు చేయాలి ప్యాకేజీ 28 కింద కొల్లాపూర్‌లో చిన్న కాలువలు పూర్తి చేయాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఎమ్మెల్యే బీరం,ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష వన
ఎగువ, దిగువ జూరాలలో ఒక్కో యూనిట్ చొప్పున రన్ దిగువ జూరాలలో దాటిన వంద మిలియన్ యూనిట్ల మార్కు ఆత్మకూరు, ఆగస్టు 17 : జూరాల జలవిద్యుత్ కేం ద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. వరద తగ్గుము ఖం పట్టడంతో ని
డీఎంహెచ్‌వో రామ్‌మనోహర్‌రావు నారాయణపేట టౌన్, ఆగస్టు 17 : హైరిస్క్ ఉన్న గర్భిణులను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీ సుకొని మాతృ, నవజాత శిశు మరణాలను నివారించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ రామ్‌మనోహర్‌రావు �
మక్తల్ టౌన్, ఆగస్టు 17 : వైభవంగా లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఆజాద్‌నగర్‌లో ఉమామహేశ్వరాలయం తొమ్మిదో వార్షికోత్సవం సందర్భం గా లక్ష బిల్వార్చన
జిల్లా మలేరియా అధికారి విజయ్‌కుమార్ మూసాపేట, ఆగస్టు 17: సీజనల్ వ్యాధులపై వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి విజయ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని చక్రాపూర్‌లో మంగళవారం ఆయన పర్య�
మహబూబ్‌నగర్, ఆగస్టు 17: జిల్లావ్యాప్తంగా మంగళవారం ముసురు వాన ముంచెత్తింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఏకదాటిగా కురిసింది. దీంతో జిల్లాకేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. అధ�
రాష్ట్ర వ్యాప్తంగా 13 కేంద్రాల్లో 900 మందికి.. సిటీబ్యూరో, ఆగస్టు16(నమస్తే తెలంగాణ): పోలీసు కావాలని కలలు కనే వారికి పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ అండగా నిలుస్తున్నది. రాష్ట్రంలో 20వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫి�
రాజాపూర్, ఆగస్టు 16 : ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బాంధవుడు అని మాజీ ఎంపీపీ నర్సింహులు అన్నారు. హుజూరాబాద్‌లో సో మవారం చేపట్టిన దళితబంధు పథకం ప్రా రంభోత్సవ సభకు రాజాపూర్ మండలం నుంచి భారీగా తరలివెళ్లారు. ఈ సం
మహబూబ్‌నగర్, ఆగస్టు 16 : వక్ఫ్ ఆ స్తులను కాపాడడమే లక్ష్యంగా కమిటీ ముం దుకు సాగాలని కలెక్టర్ వెంకట్రావు అన్నా రు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వక్ఫ్ కమిటీ సభ్యులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమ�
పురపాలికల్లో కొత్త ఇండ్లు, నివాసేతర భవనాలకు సెల్ఫ్ అసెస్మెంట్ యజమానులే వివరాలు పొందుపర్చుకునే అవకాశం తప్పుడు సమాచారమిస్తే జరిమానా మహబూబ్‌నగర్ టౌన్, ఆగస్టు 16 : మున్సిపాలిటీల్లో ఇంటి నెంబర్ కోసం అధ