Tribal building | మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ సమీపంలో ఉన్న అయ్యప్ప గుట్టపై కోటి పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గిరిజన భవన్‌కు శంకుస్థాపన చేశారు.
ఇంటికి నాలుగు చొప్పున ఆవులు, గేదెలు, మేకలునిత్యం 1200 లీటర్ల పాల సేకరణకల్వకుర్తి పట్టణంలో విక్రయంఉదయం 8 తర్వాత తిరిగి సాగు పనులకు..ఆదాయంతోపాటు జీవనోపాధి పొందుతున్న రైతులుకల్వకుర్తి రూరల్, డిసెంబర్ 26: సంజా�
ఆరుతడి పంటలతో లాభాలు బాగునిరంతరం వరి సాగు చేస్తే దిగుబడి సమస్యలుపప్పు, వాణిజ్య పంటల సాగుపై రైతన్న దృష్టి జినేపల్లి, డిసెంబర్ 26: ఇతర పంటలు సాగు చేస్తే రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చ
బీజేపీ మంత్రులకు సేద్యమంటే తెలియదుమంత్రి నిరంజన్రెడ్డికోడేరు, డిసెంబర్ 26: కేంద్ర మంత్రులకు సేద్యం గురించి అసలే తెలియదని, అన్నదాతల బాధలు అందుకే వారికి అర్థం కావడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి �
పార్టీ బలోపేతానికి కృషి చేయాలిటీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావుగులాబీ గూటికి చేరిన బీజేపీ నాయకులు బాలానగర్, డిసెంబర్ 26 : ప్రజాసంక్షేమం, రాష్ర్టాభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిదేవరకద్ర రూరల్, డిసెంబర్ 26 : రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూసే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వలస కడుతున్నారన�
ఘనంగా జయంతి వేడుకలునివాళులర్పించిన నేతలుకోస్గి, డిసెంబర్ 25 : దివంగత, దేశ మాజీ ప్రధానమం త్రి అటల్ బిహారీ వాజేపేయి సేవలు చిరస్మరణీయమని బీజేపీ నాయకులు అన్నారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నాయకు�
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలిక్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్టౌన్, డిసెంబర్ 25 : చెస్‌తో మేథోశక్తి పెంపొందుతుందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. శాంతానా�
ద్వేషం కన్నా ప్రేమ మిన్న అని చాటారుపాపులను రక్షించేందుకు భూమి మీదకు..వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డివనపర్తి టౌన్, డిసెంబర్ 25 : ఏసుప్రభు బోధనలు పాటించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్�