ఓపీఎస్‌ను పునరుద్ధరించండి.. సీపీఎస్ఈయూ
ఉద్యోగుల పింఛన్ హక్కులను హరిస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దుచేసి.. పాత పింఛన్‌ను పునరుద్ధరించాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్(టీఎస్ సీపీఎస్ఈయూ) ప్రభుత్వాన్ని కోరింది.
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల పింఛన్ హక్కులను హరిస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దుచేసి.. పాత పింఛన్‌ను పునరుద్ధరించాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్(టీఎస్ సీపీఎస్ఈయూ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్షుడు జీ స్థితప్రజ్ఞ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం సీఎస్ సంజయ్ జాజును సచివాలయంలో కలిసి వినతిపత్రాన్ని అందజేసింది.
సీపీఎస్ ఉద్యోగుల సామాజిక భద్రతను దెబ్బతీస్తున్నదని, రిటైర్మెంట్ అనంతరం ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నందున సీపీఎస్‌ను రద్దుచేయాలని స్థితప్రజ్ఞ కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

