టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంపై హర్షం సన్మానించిన వివిధ మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు జడ్చర్ల రూరల్/నవాబ్‌పేట/మిడ్జిల్/బా లానగర్, జనవరి 27 : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా జడ్చర్ల ఎమ�
అచ్చంపేట దవాఖాన ఆవరణలో మహిళ ప్రసవం ఘటనపై స్పందించిన తమిళిసై బాధితురాలికి కేసీఆర్ కిట్ అందజేత అచ్చంపేట రూరల్/బల్మూరు, జనవరి 27 : నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూ రు మండలం బాణాల గ్రామానికి చెందిన నిమ్మల లాలమ్
అరికట్టేందుకు బృందాలతో ఎక్సైజ్ శాఖ దాడులు వ్యసనానికి గురైన వారికి కౌన్సెలింగ్ గంజాయికి బానిసైన వారి నుంచి సమాచారం ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల గంజాయి స్వాధీనం 11 కేసుల్లో 14 మందిని అరెస్టు చేసిన అధికారులు
Minister srinivas goud | ఎస్సీ, ఎస్టీలపై అంటరానితనం, అసాంఘికంగా ప్రవర్తించడం దురదృష్టకరమన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి పోలీసులు వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు.
ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్షులుగా అవకాశంపార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నంజడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మరోసారి అధ్యక్ష పదవినాగర్కర్నూల్కు గువ్వల, గద్వాలకు బండ్ల, పేటకు రాజేందర్‌రెడ్డి
నిరాడంబరంగా రిపబ్లిక్ డేవనపర్తిలో జెండావిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డిసంబురాల్లో పాల్గొన్న కలెక్టర్లు, అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులునెట్వర్క్ మహబూబ్‌నగర్, జనవరి 26 ; గణతం�
సారికా టౌన్షిప్లో మిగిలిన ప్లాట్లకు ఓపెన్ పద్ధతిలో ఆక్షన్భూత్పూర్ మున్సిపాలిటీకి రాజీవ్ స్వగృహ నిర్వహణ బాధ్యతసారికా టౌన్‌షిప్‌ను పరిశీలించిన కలెక్టర్ వెంకట్రావుమహబూబ్నగర్ జనవరి 26, (నమస్తే �
మక్తల్ టౌన్, జనవరి 26: నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ స్థలం క
ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డిభూత్పూర్, జనవరి 26: దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ�
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుఅచ్చంపేట రూరల్/లింగాల, జనవరి 26 : 12 మెట్ల కిన్నెర వాయిధ్యకారుడు దర్శ నం మొగులయ్యకు అత్యున్నత పద్మశ్రీ అవార్డు రావడం తెలంగాణకే గర్వకారణమని విప్ గువ్వల బాలరాజు అన్నారు. బుధవార�
కళలు, కళాకారులను సీఎం కేసీఆర్ ఎంతో గౌరవిస్తారుఆయనతోనే నాకు గుర్తింపు: దర్శనం మొగులయ్యమహబూబ్నగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అరుదైన 12మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్యను కేంద్ర ప్రభు�
దశలవారీగా ఎస్టీ, బీసీ, అగ్రవర్ణాల్లో పేదలకు సైతం వర్తింపుఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్మహబూబ్నగర్, జనవరి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితులను కేవలం ఓట